Ashu Reddy (Source: Instagram)
అసలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ఎవరికీ తెలియని టైమ్లో జూనియర్ సమంత అంటూ లైమ్లైట్లోకి వచ్చింది అషు రెడ్డి.
Ashu Reddy (Source: Instagram)
తను చేసే డబ్స్మాష్ వీడియోలను చూసి చాలామంది నెటిజన్లు అషుకి జూనియర్ సమంత అని పేరు పెట్టేశారు.
Ashu Reddy (Source: Instagram)
అలా జూనియర్ సమంత అనే పేరుతోనే అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయ్యింది.
Ashu Reddy (Source: Instagram)
డబ్స్మాషలతో ఫేమస్ అయ్యి సినిమా అవకాశాలు కూడా అందుకుంది.
Ashu Reddy (Source: Instagram)
ఆఖరికి బిగ్ బాస్లోకి కూడా వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది అషు రెడ్డి.
Ashu Reddy (Source: Instagram)
ప్రస్తుతం అషు రెడ్డి కేవలం తన సోషల్ మీడియా పోస్టులతోనే కుర్రకారును రెచ్చగొడుతోంది.