Avika Gor (Source: Instagram)
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్.. అందులో నటించిన అవికా గోర్ గురించి ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు.
Avika Gor (Source: Instagram)
ఇప్పటికీ అవికా ఎక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు మాత్రం తనను చిన్నారి పెళ్లికూతురు అనే పిలుస్తారు.
Avika Gor (Source: Instagram)
అందుకే తను హీరోయిన్ అయినా కూడా ప్రేక్షకుల దృష్టిలో మాత్రం చిన్నారి పెళ్లికూతురుగానే మిగిలిపోయింది.
Avika Gor (Source: Instagram)
కానీ అవికా గోర్ మాత్రం తన స్పైసీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు షాకిస్తుంది.
Avika Gor (Source: Instagram)
తాజాగా పింక్ అండ్ బ్లాక్ గౌనులో ఫోటోలు షేర్ చేసి అబ్బా భలే ఉందే అనిపించేలా ఉందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Avika Gor (Source: Instagram)
అవికా స్పైసీ లుక్స్‌తో ఏ ఫోటోలు షేర్ చేసినా అవి కాసేపట్లోనే లక్షల్లో లైకులు తెచ్చిపెడతాయి.