Ayesha Khan Glamour Photos | బాలీవుడ్ సుందరి, ఇంటర్నెట్ యంగ్ సెన్సేషన్ ఆయేషా ఖాన్ లేటెస్ట్ ఫొటో షూట్ చూసినవారంతా ఆమె అందాని ఫిదా అవుతున్నారు.
తెలుగులో ఇటీవల వచ్చిన ఓం భీమ్ బుష్ లో నటుడు ప్రియదర్శి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరోయిన్ రత్తాలు పాత్రతో మెరిసింది.
ఆయేషా ఖాన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా ఒక పాత్ర్ పోషించింది. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమా చేస్తోంది.
ఆయేషా ఖాన్ కేవలం నటి మాత్రమే కాదు. ఒక ఫేమస్ మాడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
అంతే కాదు ఆమెకు ఇన్స్‌టాగ్రమ్ లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీ ఈమె బాయ్ ఫ్రెండ్.
హిందీ సీరియల్స్ లో బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆయోషా ఖాన్, ఆ తరువాత బిస్ బాస్ 17 లో పోటీ చేసింది.