BigTV English
Advertisement

Ayeshaa Khan: ఆయేషా‌ లుక్స్ .. చూపులతో గుచ్చి గుచ్చి

Ayeshaa Khan: ఆయేషా‌ లుక్స్ .. చూపులతో గుచ్చి గుచ్చి

Ayeshaa Khan: ఆయేషా‌ఖాన్ బుల్లితెరపై తిరుగులేని నటి. ఈమె టాలీవుడ్‌పై కన్నేసింది. కావల్సినంత అందం ఈమె సొంతం.


Ayeshaa Khan
Ayeshaa Khan

కాకపోతే గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకుంటుంది.

Ayeshaa Khan
Ayeshaa Khan

ప్రస్తుతం ఓ మూవీ చేస్తోంది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ నటిగా మాత్రమే కాకుండా మోడల్‌గా సుపరిచితం. ఐదేళ్ల కిందట ఏక్తాకపూర్ ద్వారా టెలివిజన్ షోలో ఎంట్రీ ఇచ్చింది ఆయేషా.


Ayeshaa Khan
Ayeshaa Khan

ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గతేడాది హిందీ బిగ్‌బాస్-17లో కంటెస్టెంట్ కూడా. రెండేళ్ల కిందట ముఖ చిత్రం ద్వారా టాలీవుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి అడుగుపెట్టేసింది.

Ayeshaa Khan
Ayeshaa Khan

ఆ తర్వాత ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి సినిమాలు చేసింది. కాకపోతే తన మార్క్ చూపించలేకపోయింది. సరైన హిట్ కోసం తహతహలాడుతోంది.

Ayeshaa Khan
Ayeshaa Khan

బుల్లితెర ద్వారా లక్షలాది మంది అభిమానులను తన కొంగును ముడేసుకున్న ఈ బ్యూటీ, తెలుగు ప్రేక్షకులపై కన్నేసింది. వీలు చిక్కినప్పుడల్లా తనకు సంబంధించి చిన్న చిన్న ఫోటోషూట్లు చేస్తోంది. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

Ayeshaa Khan
Ayeshaa Khan

ఆయేషాఖాన్‌కు ఇంకా వయసు ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. ఈ లెక్కన రాబోయే రోజుల్లో వెండితెరపై హంగామా చేయడం ఖాయమని అంటున్నారు.

Related News

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

Tamanna: ఐలాండ్‌లో ఫోటోషూట్‌.. ప్రముఖ మ్యాగజైన్‌పై మెరిసిన తమన్నా

Pranitha Subhash: బ్లాక్‌ డ్రెస్‌లో ప్రణిత ఫోజులు.. బాపుగారి బొమ్మ ఏముంది!

Nandita Swetha: ప్రకృతితో పరవశించిపోతున్న నందిత.. ఫోటోలు వైరల్!

Kavya Shree : పర్ఫుల్ కలర్ లెహంగాలో పరువాల విందు చేస్తున్న కావ్య..

Big Stories

×