BigTV English

Faria Abdullah Stunning Pics: గ్లామర్ డోస్ పెంచిన ‘జాతిరత్నాలు’ బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా మేకోవర్ చూశారా?

Faria Abdullah Stunning Pics: గ్లామర్ డోస్ పెంచిన ‘జాతిరత్నాలు’ బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా మేకోవర్ చూశారా?

Faria Abdullah Stunning Pics| తెలుగులో జాతి రత్నాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా.. తన గ్లామర్ డోజ్ ఒక్కసారి గా పెంచేసింది.


ఇంతవరకు చేసిన సినిమాలలో సంప్రాదయ అందంతో కనిపించిన ఈ హైదరాబాదీ బ్యూటీ తన ఫ్యాషన్ సెన్స్ తో అభిమానులకు షాక్ ఇచ్చింది.


 

స్లీవ్ లెస్ కట్ తో నల్లని షిమ్మరీ సారీలో ఫరియా అందం ఇనుమడింపచేసింది.

జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో అందరినీ అలరించిన ఫరియాకు ఆ తరువాత సరైన హిట్టు పడకపోవడంతో ఆమె తన రూపాన్ని పూర్తిగా మేకోవర్ చేసింది.

జాతిరత్నాలు తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు సినిమాలలో .. గెస్ట్ రోల్స్ లో మెరిసింది.

2022లో వచ్చిన లైక్, షేర్, సబ్స్‌క్రైబ్ సినిమాలో యూటూబర్ పాత్రలో మెప్పించినా.. ఆ సినిమా కాస్త తుస్సుమనడంలో ఫరియా కెరీర్ లో మొదటి ఫ్లాప్ ని చవిచూసింది. అలాగే 2023లో రావణాసుర సినిమాలో రవితేజ సరసన చిన్న పాత్రలో కనిపించింది.

2024లో అల్లరి నరేష్ సరసన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో ఇప్పుడు రూట్ మార్చింది.

గ్లామర్ డోస్ పెంచితే కొత్త తరహా పాత్రలు వస్తాయని ఇక ఎక్స్ పోజింగ్ రూటు ఎచ్చుకున్నట్లు ఉందీ ఈ అమ్మడు. ప్రస్తుతం తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన వల్లి మయిల్ సినిమా చేస్తోంది.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×