Bhagyashri Borse Latest Photos: రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు కుర్రాళ్లను తన కొంగున ముడివేసుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.
ఆ తర్వాత 2023లో యారియాన్ 2 అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన “కాంత” మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.
ఇటీవలె దుల్కర్ పుట్టిరోజు సందర్బంగా ఈ ప్రొజెక్టును అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ పోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ 🤍❔❕🦢🕊️ అంటూ కాప్షన్ ఇచ్చింది భాగ్యాశ్రీ