Janhvi kapoor (Source Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ.. దివంగత నటీమణి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ఈమె అటు సాంప్రదాయంగా కూడా అలరిస్తూ ఉంటుంది.
Janhvi kapoor (Source Instragram)
నిన్న వినాయక చవితి. దేశవ్యాప్తంగా భక్తులు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు.
Janhvi kapoor (Source Instragram)
అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా ఈ పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
Janhvi kapoor (Source Instragram)
ఇప్పుడు తాజాగా జాన్వీ కపూర్ కూడా సాంప్రదాయంగా రెడీ అయ్యి.. వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది
Janhvi kapoor (Source Instragram)
తాజాగా వీటిని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా.. అభిమానులు ఈమెను ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు.
Janhvi kapoor (Source Instragram)
చీరకట్టులో ఆకట్టుకుంటున్న ఈమె చాలా సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని తన వైపు లాగేసుకుంది.