Sreemukhi (Source /Instagram)
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. తన అందం, యాటిట్యూడ్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది.
Sreemukhi (Source /Instagram)
హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.
Sreemukhi (Source /Instagram)
ఈమె ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది..
Sreemukhi (Source /Instagram)
ఈ అమ్మడు ఈ మధ్య సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్లో దర్శనం ఇస్తుంది. తాజాగా లాంగ్ టాప్ లో రెండు జడలతో పోజులిచ్చింది..
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.