E-Paper
Advertisement

Bhumi Pednekar: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ నటి.. షాక్‌లో ఫ్యాన్స్

Advertisement

Bhumi Pednekar Latest Photos: మామూలుగా హీరోయిన్ అంటే నాజూగ్గా ఉండాలి, జీరో సైజ్ నడుము ఉండాలి అంటే సెంటిమెంట్ ప్రేక్షకుల్లో కూడా ఉంది. కానీ అలాంటి రూల్స్‌ను బ్రేక్ చేసి బొద్దుగా ఉన్నా కూడా హీరోయిన్ అయ్యి చూపించింది భూమి పెడ్నేకర్. కానీ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్‌కు తగినట్టుగా మారడానికి ప్రయత్నించి పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

‘దమ్ లగాకే ఐసా’ అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది భూమి. అందులో ఒక లావుగా ఉన్న అమ్మాయి పడే కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించి అందరినీ ఆకట్టుకుంది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar
Advertisement

దాని తర్వాత కూడా కొన్ని సినిమాల్లో భూమి బొద్దుగానే కనిపించింది. అయినా కూడా వాటికి తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. విమర్శకులు కూడా తన యాక్టింగ్‌ను ప్రశసించేవారు. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

ప్రతీ ఏడాది దాదాపు కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేది భూమి పెడ్నేకర్. కానీ ఈమధ్య తనకు అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే లుక్‌ను పూర్తిగా మార్చేసింది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar
Advertisement

బొద్దుగా ఉండే భూమి పెడ్నేకర్ జీరో సైజ్‌కు వచ్చేసింది. దాంతో పాటు తన మొహం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

2024లో ‘భక్షక్’ అనే మూవీతో పలకరించింది భూమి. ఇక తన అప్‌కమింగ్ మూవీస్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే సమయంలో తాను కూడా ఇతర హీరోయిన్లలాగా తన బాడీని మార్చాలని అనుకుంటుందని తెలుస్తోంది. (Image Source: Bhumi Pednekar/Instagram)

Bhumi Pednekar
Bhumi Pednekar

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×