Malaika Arora Bikini Latest Photos: బాలీవుడ్ తో పాటు తెలుగులో స్పెషల్ సాంగ్స్ కు కెరాఫ్ అడ్పస్ మలైకా అరోరా.
తెలుగు గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక పాటలో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేసింది ఈభామ.
ఈ పాటతో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు రాకపోయిన బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ఐదుపదుల వయసులో కూడా 25 ఏళ్ల అమ్మాయిలా ఫిట్ నెస్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా నిర్మాతగా, డాన్సర్ గా, నటిగా టెలివిజన్ రియాల్టీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది ఈ అమ్మడు.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో కుర్రకారును కిర్రెక్కెస్తుంది.
తాజాగా మాల్ధీవుల్లో బికినీలో ఫ్రూట్స్ తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.