BigTV English

Chaithra J Achar: బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఎవరీమద్దుగుమ్మ

Chaithra J Achar: బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఎవరీమద్దుగుమ్మ
Chaithra J Achar latest Photos: కన్నడ బ్యూటీ చైత్ర ఆచార్ “మహీరా” సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

చదువుకున్న రోజుల్లోనే నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది.


ఆ తర్వాత గిల్కీ, తలేదండ, ఆ దృశ్య వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు పొందింది. చైత్ర ఆచార్ నటి మాత్రమే కాకుండా సింగర్ కూడా..


చైత్ర ఆచార్ గరుడ గమన వృషభ వాహన చిత్రంలో “సోజుగడ సూజుమల్లిగే” పాటతో మంచి గుర్తింపు పొందింది. ఈ పాటకి గాను ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం దక్కింది.

చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చైత్ర ఆచార్ అనేక సినిమాల్లో కోరస్ సింగర్ గా కెరీర్ ప్రారంభించి.. ప్లేబాక్ సింగర్ గా ప్రముఖ గాయకులలో ఒకరిగా నిలిచింది ఈ భామ.

ఇక ఈ బ్యూటీ అటు సింగర్ గా, నటిగా అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రస్ లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ భామ

Related News

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Shriya Saran: బ్లాక్‌ డ్రెస్‌లో శ్రియా ఘాటు ఫోజులు.. మతిపోతుందంటున్న నెటిజన్స్‌

Big Stories

×