Chiranjeevi (Source: Instagram)
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తాజాగా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.
Chiranjeevi (Source: Instagram)
ఆ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సంతోషంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు.
Chiranjeevi (Source: Instagram)
ఈ కార్యక్రమానికి చాలామంది యంగ్ డైరెక్టర్లతో పాటు వెంకటేశ్, రాఘవేంద్ర రావు కూడా చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
Chiranjeevi (Source: Instagram)
వెంకటేశే.. చిరంజీవి సినిమాకు మొదటి క్లాప్ కొట్టారు.
Chiranjeevi (Source: Instagram)
ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్‌ను చూస్తుంటే చూడముచ్చటగా ఉందని మూవీ లవర్స్ అంటున్నారు.
Chiranjeevi (Source: Instagram)
ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్రెండ్షిప్ చూసి మురిసిపోతున్నారు.