BigTV English

Raadhya: కమిటీ కుర్రోళ్ళు మూవీ బ్యూటీ రాధ్యా ఏముంది గురూ.. లుక్స్‌కి పడిపోవల్సిందే..

Raadhya: కమిటీ కుర్రోళ్ళు మూవీ బ్యూటీ రాధ్యా ఏముంది గురూ.. లుక్స్‌కి పడిపోవల్సిందే..

Raadhya: ప‌ద‌కొండు మంది హీరోలుగా మెగా డాట‌ర్ హారిక కొణిదెల నిర్మించిన తొలి చిత్రం క‌మిటీ కుర్రాళ్లు.


#raadhya movies

యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, సాయికుమార్, త్రినాధ్ వర్మ, అక్షయ్ శ్రీనివాస్, రాధ్యా, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, లోకేష్ కుమార్ పరిమి, మణికంఠ పరసు, శివ కుమార్ మట్టా, తేజస్వీ రావు నటించారు.


# actress raadhya

నిహారిక సమర్పలుగా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకి ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక కలిసి నిర్మించారు.

raadhya

రూర‌ల్ కామెడీ డ్రాగా రూపొందిన ఈ మూవీ ఇవాళ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ‌గా తెరకెక్కింది.

#raadhya new stills

ఈ మూవీలో నటించిన హీరోయిన్లలో అందరూ ఇంట్రెస్టింగ్‌గా.. క్యూట్ లుక్స్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్నారు.

Tollywood Heroine #raadhya

ముఖ్యంగా రాధ్య సురేష్ కుర్రకారు చూపులని తన వైపు తిప్పుకునేలా చేసింది.

#raadhya

తన యాక్టింగ్‌తో సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించింది.

Tollywood Heroine #raadhya Stills

ఈ అమ్మడు తన యాక్టింగ్‌తో పాటు అందంతో ఆకట్టుకుని క్రేజీగా మారిపోయింది.

#raadhya photos

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#raadhya pics

ఆమె కూడా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×