BigTV English

Disha Patani: ఏమా అందం.! మెరిసేటి డ్రెస్సులో దడపుట్టిస్తున్న దిశా పటానీ..

Disha Patani Latest Photos: సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో అందాలు ఆరబోసే హీరోయిన్స్‌లో దిశా పటానీ ఒకరు. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

దిశా పటానీ ఒక్క ఫోటో షేర్ చేసిందంటే దానికి లక్షల్లో లైకులు ఖాయం. అంతే కాకుండా తన గ్లామర్ షోకు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవుతూనే ఉంటారు. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

తాజాగా ఒక మెరిసేటి డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసింది దిశా పటానీ. అందులో కూడా తన అందం అద్భుతం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

ప్రస్తుతం సినిమాల్లో దిశా పటానీకి అంతగా లక్ కలిసి రావడం లేదు. అందుకే సోషల్ మీడియాతో అయినా ఫ్యాన్స్‌ను అలరించాలని ఫిక్స్ అయ్యింది. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన దిశా పటానీ.. ఎన్నో బ్యూటీ పోటీల్లో పాల్గొంది. అలా పూరీ జగన్నాధ్ కంటపడింది. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతోనే హీరోయిన్‌గా మారింది దిశా పటానీ. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

‘లోఫర్’ సినిమా డిశాస్టర్ అయ్యింది అయినా కూడా దిశా పటానీకి బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చేలా చేసింది. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

అలా బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాల్లోనే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది దిశా పటానీ. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించినా కూడా కాసేపే కనిపించడంతో ఆ క్యారెక్టర్ వల్ల తనకు అంతగా గుర్తింపు లభించలేదు. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనే హిందీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది దిశా పటానీ. (Image Source: Disha Patani/Instagram)

Disha Patani
Disha Patani

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×