Dishapatani (Source / Instagram)
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లోనే క్రేజీ మూవీలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది..
Dishapatani (Source / Instagram)
తెలుగులో కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఈ మూవీ భారీ విషయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది.
Dishapatani (Source / Instagram)
బాలీవుడ్ సినిమాలతో పాటుగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఈమధ్య హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
Dishapatani (Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే దిశా పటాని తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది..
Dishapatani (Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లుడ్రెస్ లలో కనిపిస్తూ హాట్అందాలతో రెచ్చగొట్టేలా స్టిల్స్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్లూ స్కిన్ టైట్ డ్రెస్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది..
Dishapatani (Source / Instagram)
బ్లూ డ్రెస్లో క్యూట్ లుక్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..