Divi Vadthya (Source: Instagram)
బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించిన దివి.. ప్రస్తుతం సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
Divi Vadthya (Source: Instagram)
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.
Divi Vadthya (Source: Instagram)
తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాట్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది దివి.
Divi Vadthya (Source: Instagram)
సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ మూవీ.. తాజాగా విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.
Divi Vadthya (Source: Instagram)
తాజాగా ‘జాట్’ సెట్లో తను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.
Divi Vadthya (Source: Instagram)
ఫోటోలు షేర్ చేయడం ఓకే కానీ ఈ ఫోటోల ద్వారా ‘జాట్’లో తన పాత్రకు సంబంధించిన ట్విస్టులు అన్నీ రివీల్ చేసేసింది.
Divi Vadthya (Source: Instagram)
ఈ సినిమాలో తన పాత్రను ఎవరో మర్డర్ చేస్తారనే విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా రివీల్ చేసేసింది.
Divi Vadthya (Source: Instagram)
సన్నీ డియోల్ తనను ఎంత కాపాడడానికి ప్రయత్నించినా తన పాత్ర బ్రతకదు అని స్పాయిలర్ ఇచ్చేసింది.
Divi Vadthya (Source: Instagram)
తన పాత్రకు గాయమయిన తర్వాత సన్నీ డియోల్ తనను చేతులపై మోస్తు హాస్పిటల్‌కు తీసుకెళ్లే సీన్‌ను కూడా రివీల్ చేసేసింది.
Divi Vadthya (Source: Instagram)
స్పాయిలర్స్ రివీల్ చేయడంతో పాటు ‘జాట్’ సెట్లో తన ఎంజాయ్మెంట్ గురించి కూడా ఫాలోవర్స్‌తో పంచుకుంది దివి.
Divi Vadthya (Source: Instagram)
ఇతర యాక్టర్లతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను ఫోటోల రూపంలో షేర్ చేసుకుంది.
Divi Vadthya (Source: Instagram)
దివి షేర్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ‘జాట్’ సినిమాలో తనకు గుర్తుండిపోయే పాత్ర లభించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
Divi Vadthya (Source: Instagram)
ఒకప్పుడు కనిపించని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న దివికి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయని అనుకుటున్నారు.