Divyabharathi (Source: Instagram)
చాలామంది తమిళమ్మాయిలు తెలుగులో సినిమాలు చేయకపోయినా వారికి టాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వారిలో దివ్యభారతీ ఒకరు.
Divyabharathi (Source: Instagram)
జీవి ప్రకాశ్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ అనే సినిమాతో హీరోయిన్గా గుర్తింపు సాధించింది దివ్యభారతి.
Divyabharathi (Source: Instagram)
‘బ్యాచిలర్’ సినిమాలో హాట్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
Divyabharathi (Source: Instagram)
మొదటి సినిమాతోనే విపరీతమైన పాపులారిటీతో పాటు తెలుగులో ఆఫర్లు కూడా వచ్చిపడ్డాయి.
Divyabharathi (Source: Instagram)
ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇప్పటివరకు దివ్యభారతి తెలుగు డెబ్యూకు ఎందుకో ముహూర్తం కలిసిరాలేదు.
Divyabharathi (Source: Instagram)
అందుకే పూర్తిగా కోలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది దివ్యభారతి.
Divyabharathi (Source: Instagram)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంది.