Kayadu Lohar (Source: Instagram)
‘డ్రాగన్’ సినిమాతో యూత్‌కు లేటెస్ట్ క్రష్లాగా మారిపోయింది కాయదు లోహర్.
Kayadu Lohar (Source: Instagram)
ఆ సినిమా తర్వాత కాయదు లోహర్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
Kayadu Lohar (Source: Instagram)
యూత్‌కు లేటెస్ట్ క్రష్‌గా మారిపోవడంతో చాలామంది తమిళ, తెలుగు యువత తనను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.
Kayadu Lohar (Source: Instagram)
తన ఫాలోవర్స్‌ను హ్యాపీ చేయడం కోసం తాజాగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా ముస్తాబయ్యి ఫోటోలు షేర్ చేసింది కాయదు లోహర్.
Kayadu Lohar (Source: Instagram)
‘డ్రాగన్’ తర్వాత కాయదుకు తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.