Hebah Patel Latest Photos: నీలి రంగు చీరలో ఫోటోలకు ఫోజులిస్తూ.. కుర్ర హృదయాలను గాయపరుస్తోంది హెబ్బా పటేల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2014లో అద్యక్ష్య అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.

ఆ తర్వాత “తిరుమనం ఎనుమ్ నిక్కా బోథ్” అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

హెబ్బా పటేల్ “కుమారి 21F” అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ధూమ్ ధామ్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో అలరించింది.

ఇక ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించింది.

హెబ్బా పటేల్ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా నీలిరంగు చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ So so beautiful😍😍😍❤️ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.