BigTV English

Malavika Manoj: అందానికే మతిపోగొట్టే అందం ఈ వయ్యారి సొంతం..

Malavika Manoj: అందానికే  మతిపోగొట్టే అందం ఈ వయ్యారి సొంతం..
malavika
 

Malavika Manoj Latest Pics: జో మూవీతో సో స్వీట్ అనిపిచంచుకున్న భామ మాళవికా మనోజ్.


malavika
 

కేరళ కుటుంబానికి చెందిన మాళవిక చెన్నైలో జన్మించింది.

malavika
 

చిన్నప్పటి నుంచి సంప్రాదాయ నృత్యం పై ఇష్టంతో శిక్షణ తీసుకుంది.


malavika
 

మాళవికా మనోజ్ “ప్రకాశన్ పరకట్టే” మలయాళంలో 2022 లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాయాది, జో సినిమాల్లో నటించింది.

malavika
 

ఆ తర్వాత నాయాది, జో సినిమాల్లో నటించింది.

malavika
 

జో సినిమాలో ప్రేమ కథ అర్ధంతరంగా ముగిసినా.. ఈ కేరళ కుట్టి నటనకు, సుచిత్ర పాత్రలో పండించిన భావోద్వేగాలు యూత్ కనెక్ట్ అయ్యింది.

malavika
 

మాళవిక నటి మాత్రమే కాదు సింగర్ కూడా. అంతేకాదు ఈముద్దు గుమ్మ పాటలు కూడా రాస్తుందట.

malavika
 

జో లాంటి ప్రేమ కథ సినిమాలు వస్తే పాత్ర చిన్నదైన నటించడానికి సిద్ధం అంటుంది ఈ భామ.

malavika
 

ఈ బ్యూటీకి సాంప్రదాయ లుక్ అంటే చాలా ఇష్టమట. ఎక్కువ చీర కట్టులో కనిపించి ఆ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.

malavika

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. సుహాస్ తో జంటగా “ఓ భామ అయ్యో రామ”లో నటించనుంది.

Related News

Rukmini Vasanth: రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్!

Ananya Nagalla :  గ్లామర్ తో చంపేస్తున్న అనన్య.. క్యూట్ లుక్ లో ఏముంది రా..!

Sivani Nagaram: రెడ్ శారీలో ఘాటేక్కిస్తున్న శివాని.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Shriya Saran: అమృతం గానీ తాగేశావా ఏంటీ? 42 ఏళ్లలోనూ ఏంటా అందం.. ఎర్ర చీరలో కైపెక్కిస్తున్న శ్రియా!

Pragya Jaiswal : పింక్ లెహంగాలో ప్రగ్యా న్యూ స్టిల్స్.. మతిపోగొడుతుంది మావ..

Meenakshi Chaudary : చీరలో మనసు దోచుకున్న మీనాక్షి.. అబ్బా చూడకుండా ఉండలేరు..!

Big Stories

×