Jacqueline Fernandez (Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె తన ఫ్యాషన్ తో రోజుకొక ఫోటోషూట్ షేర్ చేస్తూ అలరిస్తోంది
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించే ఈమె గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేస్తోంది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక అందులో భాగంగానే ఇప్పుడు మళ్లీ జీ అవార్డ్స్ వేదికపై కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Jacqueline Fernandez (Source: Instragram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా బ్లాక్ అవుట్ ఫిట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసిన జాక్వెలిన్ ఈ ఫోటోలకు , ఈమె ఇచ్చిన లుక్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
Jacqueline Fernandez (Source: Instragram)
మరి కొంతమంది ఫాలోవర్స్ ఆ లుక్స్ ఏంటి జాక్వెలిన్.. చూపులతోనే చంపేస్తావా ఏంటి? అంటూ సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.
Jacqueline Fernandez (Source: Instragram)
మొత్తానికి అయితే బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించిన జాక్వెలిన్.. ఇప్పుడు ఇలా చాలా అందంగా మరింత డేంజరస్ గా కనిపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు