Japan Earthquake: జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపంలో 5.7 తీవ్రతతో ఏర్పడింది. భూకంపం ధాటికి భవనాలు ఊగిపోవడంతో నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు. దాదాపు 22 మంది వరకు గాయపడగా, పలు షాపులు డ్యామేజ్ అయ్యాయి.
షిజువోకా ప్రావిన్స్‌లో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. జరుగుతున్న పరిణామాలను అక్కడి భూకంపాల నిపుణులు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
🚨Watch: At least 22 people have been injured after a magnitude 5.7 #earthquake struck central #japan .
pic.twitter.com/86So2GjHYd— World_Breaking_News03 (@Breaking2003) November 8, 2026
🚨Breaking; At least 22 people have been injured after a magnitude 5.7 #earthquake struck central #Japan .
The strongest shaking was recorded in Chita, Aichi Prefecture.
I think it is more than 6.0 magnitude, what do you think guys? pic.twitter.com/wspAHmOBHA
— World_Breaking_News03 (@Breaking2003) November 8, 2026