Janhvi Kapoor (Source: Instagram)
తమిళ న్యూ ఇయర్ సందర్భంగా తన తమిళ ఫ్యాన్స్‌కు విషెస్ చెప్పింది జాన్వీ కపూర్.
Janhvi Kapoor (Source: Instagram)
విషెస్ చెప్పడంతో పాటు వారికోసం ట్రెడీషినల్ ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor (Source: Instagram)
జాన్వీ కపూర్ మోడర్న్‌గా రెడీ అయినప్పుడు బాగున్నా ట్రెడీషినల్‌గా రెడీ అయినప్పుడు మరింత అందంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Janhvi Kapoor (Source: Instagram)
‘దేవర’తో తెలుగులో డెబ్యూ చేసినా కూడా దానివల్ల జాన్వీకి పెద్దగా ప్రయోజనం ఏమీ రాలేదు.
Janhvi Kapoor (Source: Instagram)
అందుకే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లోనే బిజీ అయ్యింది జాన్వీ కపూర్.