Hebah Patel (Source: Instagram)
ప్రస్తుతం హెబ్బా పటేల్ ‘ఓదెల 2’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
Hebah Patel (Source: Instagram)
‘ఓదెల రైల్వే స్టేషన్’లో మెయిన్ హీరోయిన్గా కనిపించింది హెబ్బా పటేల్.
Hebah Patel (Source: Instagram)
దానికి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ విషయానికొస్తే తమన్నా మెయిన్ హీరోయిన్, హెబ్బా సెకండ్ హీరోయిన్ అయిపోయింది.
Hebah Patel (Source: Instagram)
అయినా కూడా ‘ఓదెల 2’ ప్రమోషన్స్‌లో హెబ్బా పటేల్ కూడా యాక్టివ్గానే పాల్గొంటోంది.
Hebah Patel (Source: Instagram)
తాజాగా టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో రెడ్ కలర్ లంగా ఓణీలో ర్యాంప్ వాక్ చేసి అందరినీ అలరించింది హెబ్బా పటేల్.