BigTV English

Faria Abdullah: నాజూకు అందాలతో మదిని దోచుకుంటున్న హైదరాబాదీ బ్యూటీ

Faria Abdullah: నాజూకు అందాలతో మదిని దోచుకుంటున్న హైదరాబాదీ బ్యూటీ


Faria Abdullah: మొదటిగా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.


ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ సినిమాతో మంచి గ్లామరస్ తారగా ఫరియా అబ్దుల్లా ఫుల్ క్రేజ్ అందుకొని ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది.

ఆ తర్వాత సంతోష్ శోభన్‌తో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఈ భామ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా ఇప్పుడు నటుడు అల్లరి నరేష్‌తో ఓ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందాలు చూపిస్తూ.. కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

రెడ్ డ్రెస్‌లో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది.

అలాగే మైమరపించే మరికొన్ని డ్రెస్సులతో సోషల్ మీడియాను హీటెక్కించేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Tags

Related News

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Big Stories

×