NTR
ప్రస్తుతం ఎన్టీఆర్.. ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌లో చక్కర్లు కొడుతున్నాడు.
NTR
‘దేవర’ సినిమాను జపాన్‌లో ప్రమోట్ చేయడం కోసం ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ కూడా అక్కడికి వెళ్లాడు.
NTR
జపాన్‌కు వెళ్లిన తర్వాత తన ఫ్యాన్స్‌ను అలరించడం కోసం ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నాడు తారక్.
NTR
తాజాగా కూల్ లుక్స్‌లో ఫోటోలు వదిలి ఏమున్నాడ్రా బాబు అనిపిస్తున్నాడు ఈ హీరో.
NTR
ఇదే లుక్‌లో ఒక సినిమా పడితే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.