BigTV English

Kavya Kalyanram: కొత్త ఉద్యోగంలో కావ్య కళ్యాణ్‌రామ్.. హీరోయిన్‌గా కెరీర్‌ను పక్కన పెట్టేసిందా?

Kavya Kalyanram Latest Photos: చైల్డ్ ఆర్టిస్టులుగా తమ కెరీర్లను ప్రారంభించిన అబ్బాయిలు.. హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ అమ్మాయిల్లో అలాంటివారు చాలా తక్కువ. అందులో ఒకరు కావ్య కళ్యాణ్‌రామ్. (Image Source: Kavya Kalyanram/Instagram)

Kavya Kalyanram
Kavya Kalyanram

చిన్న వయసులో స్టా్ర్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది కావ్య కళ్యాణ్‌రామ్. ముఖ్యంగా ‘గంగోత్రి’లో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. (Image Source: Kavya Kalyanram/Instagram)

Kavya Kalyanram
Kavya Kalyanram

చిన్నప్పుడే మెగా ఫ్యామిలీలో స్టార్లతో కలిసి నటించింది కావ్య. ఇక పెద్దయ్యాక ‘మసూద’ లాంటి హారర్ మూవీతో హీరోయిన్‌గా మారాలనే కలను నెరవేర్చుకుంది. (Image Source: Kavya Kalyanram/Instagram)

Kavya Kalyanram
Kavya Kalyanram

గతేడాది విడుదలయిన ‘బలగం’ కూడా హీరోయిన్‌గా కావ్య కళ్యాణ్‌రామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తనకు అవకాశాలు కరువయినట్టు అనిపిస్తోంది. (Image Source: Kavya Kalyanram/Instagram)

Kavya Kalyanram
Kavya Kalyanram

తాజాగా ఎయిర్ హోస్టెస్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసిన కావ్య కళ్యాణ్‌రామ్.. ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను అని ఫన్నీగా క్యా్ప్షన్ పెట్టడంతో హీరోయిన్‌గా కెరీర్ పక్కన పెట్టావా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ఫాలోవర్స్. (Image Source: Kavya Kalyanram/Instagram)

Kavya Kalyanram
Kavya Kalyanram

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×