Kayadu Lohar (Source: Instagram)
ఇటీవల విడుదలయిన ‘డ్రాగన్’ సినిమాతో ఒక రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది కాయదు లోహర్.
Kayadu Lohar (Source: Instagram)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘డ్రాగన్’లో పల్లవి అనే పాత్రతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
Kayadu Lohar (Source: Instagram)
ఒక్క సినిమా, ఒక్క పాత్ర తన జీవితాన్నే మార్చేసింది. యూత్‌కు లేటెస్ట్ క్రష్ చేసేసింది.
Kayadu Lohar (Source: Instagram)
ప్రస్తుతం కాయదు లోహర్‌కు తమిళం నుండే కాదు.. తెలుగు నుండి కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి.
Kayadu Lohar (Source: Instagram)
తన బిజీ షెడ్యూల్స్‌ను పక్కన పెట్టి ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లింది కాయదు.
Kayadu Lohar (Source: Instagram)
పాండిచెర్రీలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్.. అక్కడి ఫోటోలను షేర్ చేసింది.