Kayadu Lohar (Source: Instagram)
సౌత్‌లో నార్త్ అమ్మాయిలకు విపరీతమైన డిమాండ్ ఉంది. తాజాగా కాయదు లోహర్ క్రేజ్ చూడడానికి దీనికి ఉదాహరణ.
Kayadu Lohar (Source: Instagram)
కాయదు లోహర్ సౌత్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే చాలాకాలం అయ్యింది.
Kayadu Lohar (Source: Instagram)
అయినా ‘డ్రాగన్’ సినిమాతోనే కాయదు లోహర్‌కు మంచి క్రేజ్ లభించింది.
Kayadu Lohar (Source: Instagram)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’లో హీరోయిన్గా నటించిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది.
Kayadu Lohar (Source: Instagram)
ఆన్ స్క్రీన్‌పై మోడర్న్‌గా ఉన్న ఈ భామ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ట్రెడీషినల్‌గా కనిపిస్తూ కవ్విస్తుంది.
Kayadu Lohar (Source: Instagram)
తాజాగా సోషల్ మీడియాలో వరుసగా ట్రెడీషినల్ డ్రెస్సులతో ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది కాయదు.