Keerthy Suresh Latest Photos: హీరోయిన్‌గా అడుగుపెట్టిన తర్వాత కీర్తి సురేశ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్సే కీర్తిని దూరం పెడుతున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)
ఏ సినిమా ప్రమోషన్ అయినా చాలావరకు చీరలో లేదా ట్రెడీషినల్ డ్రెస్సులో వచ్చేది కీర్తి. కానీ బాలీవుడ్‌లో తన డెబ్యూ మూవీ ప్రమోషన్స్ కోసం పూర్తిగా గెటప్‌నే మార్చేసింది. (Image Source: Keerthy Suresh/Instagram)
‘బేబి జాన్’ అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది కీర్తి సురేశ్. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం మోడర్న్ డ్రెస్సులో కనిపిస్తూ అందరినీ కవ్విస్తోంది. (Image Source: Keerthy Suresh/Instagram)
కీర్తి సురేశ్ ఫ్యాన్స్ మాత్రం ఒకప్పుడు తాను ట్రెడీషినల్‌గా ఉన్నందుకే ఇష్టపడ్డామని ఇప్పుడు చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)