Best Earbuds Under Rs.5000 : ANC, బ్లూటూత్ కాలింగ్ తో పాటు ఎన్నో అధునాతన ఫీచర్స్ తో టాప్ బ్రాండ్ ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 5000లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్ లో టాప్ ఆఫ్షన్స్ ఇవే.
Realme Buds Air 6 Pro – ఈ ఇయర్ బడ్స్ లో హై-ఫై క్వాలిటీ డ్యూయల్ డ్రైవర్స్ (11mm బాస్ డ్రైవర్ + 6mm మైక్రో-ప్లానార్ ట్వీటర్), 50dB స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. ఇక ANCతో పాటు 360 స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్, LDAC HD ఆడియో, హై రెస్ సర్టిఫైడ్ ఉంది. 40 గంటల బ్యాటరీ లైఫ్, 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 7 గంటల ప్లేబ్యాక్ ఛార్జింగ్, 6 మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, Google ఫాస్ట్ పెయిరింగ్‌తో డ్యూయల్ డివైస్ కనెక్షన్, 55ms అల్ట్రా కాన్షిలేషన్, బ్లూటూత్ 5.3, IP55 వాటర్ రెసిస్టెంట్ ఉన్నాయి. ఇక ఈ ఇయర్ బడ్డ్స్ ధర రూ. 4,999.
OnePlus Buds Z2 – OnePlus బడ్స్ Z2 యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ ధర రూ.4,899. OnePlus మొబైల్ కనెక్టివిటీతో వచ్చేసింది. ఇక 5 గంటల ప్లేటైమ్ 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్, ప్రో గేమింగ్ మోడ్ యాక్టివేషన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో వచ్చేసింది.
JBL Tune Buds – JBL ట్యూన్ బడ్స్ ధర రూ.4,499. ఇది హెడ్‌ఫోన్స్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో వచ్చేసింది. 48 గంటల బ్యాటరీ, క్విక్ ఛార్జ్, 4 మైక్స్, IP54, యాంబియంట్ అవేర్, టాక్ త్రూ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో బ్లాక్ కలర్ లో వచ్చేసింది. మొత్తం 48 (12+36) గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. అదనంగా 30 గంటలతో 10 గంటల ప్లే టైమ్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ స్పష్టమైన కాల్స్ కోసం 4 MIC టెక్నాలజీని అందిస్తుంది.
Boat Airdopes 411 ANC – Boat Airdopes 411 ANC 17.5 గంటల వర్కింగ్, యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, ENx టెక్నాలజీతో రూ. 1,899కే అందుబాటులో ఉంది. వాయిస్ కాల్స్ కు క్లియర్ సపోర్ట్ ఇస్తుంది.
Oppo Enco Air3 Pro – Oppo Enco Air3 Pro ధర రూ. 3,599. 12.4 mm లార్జ్ డైనమిక్ డ్రైవర్, 49 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అడాప్టివ్ ANC, స్మార్ట్ ఐడెంటిఫికేషన్ అల్గారిథమ్, 10 నిమిషాల ఛార్జింగ్ తో 30 గంటల పాటు పనిచేస్తుంది.
JBL Tune 245NC TWS – JBL Tune 245NC TWS ధర రూ. 3,999. ఫారమ్ ఫ్యాక్టర్ తో పనిచేసే 6mm డ్రైవర్స్, స్మార్ట్ యాంబియంట్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్, 48 గంటల ప్లేటైమ్ క్లియర్ కాల్స్ కోసం 4 Mics టెక్నాలజీ IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వచ్చేసింది.
Noise VS102 Pro With ANC – ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 1,799. ఇది రెడ్, గ్రీన్, బిస్కట్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చేసింది. ఇది 25dB ANC, 70 గంటల వరకు ప్లేబ్యాక్ స్పీడ్ ను అందిస్తుంది. ఇది క్వాడ్ మిక్ ENC, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.
ALSO READ : జియో, వొడాఫోన్, ఐడియా.. 2.5GB ప్లాన్స్ లో ఏది బెస్ట్!