BigTV English

Keerthy Suresh: కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్.. రేపే ‘రఘుతాత’ స్ట్రీమింగ్

Keerthy Suresh: కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్.. రేపే ‘రఘుతాత’ స్ట్రీమింగ్

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ పోతినేని, నితిన్, మహేశ్ బాబు, నాని వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


ఇటీవలే ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీలో కారుకు డబ్బింగ్ చెప్పి అదరగొట్టేసింది. ఇప్పుడు లేడీ ఓరియేంటెడ్ సినిమాతో వచ్చింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘రఘుతాత’.


ది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ వంటి బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లకు రైటర్‌గా వర్క్ చేసిన సుమన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆగస్టులో కేవలం తమిళంలో మాత్రమే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. అయితే అదే సమయంలో దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ రిలీజ్ కాలేదు.

ఇక ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు.

రేపు అనగా సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో కీర్తి ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో కుర్రాళ్లను పిచ్చెక్కించే ఫొటోలను షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఫొటోలు చూసి ఫిదా అయిపోతున్నారు. ఇందులో భాగంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×