Ketika Sharma (Source: Instagram)
టాలీవుడ్లో హాట్ బ్యూటీగా వెలిగిపోతోంది కేతిక శర్మ.
Ketika Sharma (Source: Instagram)
కేతిక నటించిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా తన అందానికి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
Ketika Sharma (Source: Instagram)
ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కేతిక శర్మ.
Ketika Sharma (Source: Instagram)
‘సింగిల్’ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండగా దాని ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కేతిక.
Ketika Sharma (Source: Instagram)
తాజాగా పువ్వుల డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి కవ్వించే లుక్స్‌తో అందరినీ పడేస్తోంది ఈ ముద్దుగుమ్మ.