
Khushi kapoor (Source: Instragram)
దివంగత నటీమణి అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి చిన్న కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అటు బోనీకపూర్ వారసురాలిగా తన టాలెంటును నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

Khushi kapoor (Source: Instragram)
హిందీలో పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ అయిపోయింది. అక్కడే పలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను మెప్పిస్తోంది.

Khushi kapoor (Source: Instragram)
తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఈమె అక్కడ బ్లాక్ అవుట్ ఫిట్ లో తన నడుము అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Khushi kapoor (Source: Instragram)
అసలే చలికాలం పైగా ఈమె తన అందంతో అభిమానులలో హీట్ పుట్టించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఖుషీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Khushi kapoor (Source: Instragram)
ఖుషి కపూర్ సోదరి జాన్వీ కపూర్ కూడా ఈమధ్య భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు హిందీలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

Khushi kapoor (Source: Instragram)
అక్క జాన్వీ కపూర్ లాగే ఖుషి కపూర్ కూడా వరుస అవకాశాలు అందుకొని స్టార్ స్టేటస్ ని దక్కించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.