Krithi Shetty (Source: Instagram)
మామూలుగా హీరోయిన్స్ పండగలంటే చాలా గ్రాండ్గా రెడీ అయ్యి ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ కృతి మాత్రం వారికి భిన్నంగా రెడీ అయ్యింది.
Krithi Shetty (Source: Instagram)
సింపుల్గా ఒక కుర్తాలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కృతి శెట్టి.
Krithi Shetty (Source: Instagram)
తను హెవీగా రెడీ అవ్వకపోయినా ఆ స్మైల్తోనే ప్రేక్షకులను ఫిదా చేస్తుందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
Krithi Shetty (Source: Instagram)
చాలావరకు ఏ సందర్భంలో అయినా సింపుల్గా ఉండడానికే ఇష్టపడుతుంది కృతి శెట్టి.
Krithi Shetty (Source: Instagram)
ఎలాంటి ఈవెంట్ అయినా తనకు సూట్ అయ్యే డ్రెస్సులో కనిపిస్తూ వాటితోనే అందరినీ ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Krithi Shetty (Source: Instagram)
అలాగే సంక్రాంతికి కూడా సింపుల్గా రెడీ అయినా ఆ స్మైల్తోనే అందరి మనసును దోచేస్తోంది కృతి.