BigTV English

Krithi Shetty: క్యూట్ లుక్స్‌తో మ్యాజిక్ చేస్తున్న కృతి శెట్టి..

Krithi Shetty Latest Photos: హీరోయిన్ అంటే కవ్వించే లుక్స్ ఉండాలని కొందరు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రమే చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకునేలా క్యూట్‌గా ఉంటారు. అందులో కృతి శెట్టి ఒకరు. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ ట్రెండింగ్‌లో ఉన్న అందరు హీరోయిన్స్ కంటే కృతి శెట్టి చాలా చిన్నది. కానీ తన ఫ్యాన్ బేస్ మాత్రం చాలా పెద్దది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

‘ఉప్పెన’తో డెబ్యూ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులో ఆఫర్లు కొట్టేసిన కృతి.. ఇప్పుడు అసలు తెలుగు తెరపై కనిపించడం లేదు. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో చాలా ఆఫర్లు ఉన్నా.. అవన్నీ తమిళ, మలయాళంలోనే ఉన్నాయి. తెలుగులో తనకు అవకాశాలు ఇచ్చేవారే కరువయ్యారు. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

తెలుగు తెరపై కనిపించకపోయినా.. సోషల్ మీడియాతో తన తెలుగు ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది కృతి శెట్టి. ఈమధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెరిగాయి. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

ఇప్పటికే తమిళంలో సూర్య, కార్తి లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది కృతి శెట్టి. అంతే కాకుండా పలువురు యంగ్ హీరోలతో కూడా జోడీకట్టనుంది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

తెలుగు తెరపై కృతి శెట్టిని మిస్ అవుతున్న ఫ్యాన్స్.. తనను మళ్లీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. కానీ తెలుగులో వేరే హీరోయిన్స్‌కే మేకర్స్ ప్రాముఖ్యత ఇస్తున్నారు. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

Related News

Aditi Rao Hydari : స్టైలిష్ లుక్ లో అదితి అదిరింది మామా..రెండుకళ్లు చాలట్లేదుగా..

Supritha: నడిరోడ్డుపై థైస్ అందాలతో రెచ్చగొడుతున్న సుప్రీత!

Nabha Natesh: మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్న హీరోయిన్.. అంత కష్టం దేనికి?

Ester Noronha: నీటిపై తేలియాడుతూ.. తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఎస్తేర్!

Ritika Singh: కస్సుమనే చూపులతో కాకరేపుతున్న రితిక సింగ్.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Big Stories

×