E-Paper
Advertisement

Krithi Shetty: పింక్ శారీలో బేబమ్మ.. ఆ అందం చూడతరమా!

Advertisement

Krithi Shetty Latest Photos: ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది కృతి శెట్టి. అప్పటినుండి ప్రేక్షకుల మనసులో తను బేబమ్మగానే సెటిల్ అయ్యింది.

Krithi Shetty
Krithi Shetty

మొదటి సినిమా విడుదల కాకముందే తనకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. దీంతో కొంతకాలంలోనే స్టార్ అయిపోయింది.

Krithi Shetty
Krithi Shetty
Advertisement

పూజా హెగ్డే క్రేజ్‌ను కృతి శెట్టి కబ్బా చేస్తే.. శ్రీలీల వచ్చిన తర్వాత కృతి స్పీడ్ తగ్గిపోయింది. అందుకే ఇతర రంగాలవైపు అడుగులేస్తోంది.

Krithi Shetty
Krithi Shetty

ఇప్పటికే రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ తమిళంలో కూడా విడుదల అవ్వడంతో అక్కడ ఆడియన్స్‌ను పలకరించింది.

Krithi Shetty
Krithi Shetty
Advertisement

తాజాగా ‘ARM’ అనే మూవీతో మలయాళంలో కూడా అడుగుపెట్టింది. ఇటీవల విడుదలయిన ‘ARM’కు పాజిటివ్ టాక్ లభిస్తోంది.

Krithi Shetty
Krithi Shetty

ప్రస్తుతం తన మలయాళ డెబ్యూ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కృతి.. తాజాగా పింక్ శారీలో ఫోటోలు పెట్టి కుర్రకారును కవ్విస్తోంది.

Krithi Shetty
Krithi Shetty

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×