BigTV English

Krithi Shetty: ఏంజెల్‌గా మారిపోయిన కృతి శెట్టి.. దివి నుండి దిగివచ్చిన అందమే..

Krithi Shetty Latest Photos: తను నటించిన ఒక్క సినిమా కూడా విడుదల అవ్వకముందే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకునే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో కృతి శెట్టి పేరు ముందుంటుంది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది కృతి శెట్టి. కానీ ఈ మూవీ విడుదల అవ్వకముందే మరెన్నో ఆఫర్లు కొట్టేసింది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

అలా కెరీర్ మొదట్లోనే చాలావరకు యంగ్ హీరోలతో నటించింది కృతి. కనీసం నెలకు ఒక మూవీ విడుదల చేస్తూ దూసుకుపోయింది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంటర్ అవుతుండడంతో కృతి స్పీడ్‌‌కు బ్రేకులు పడ్డాయి. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

తెలుగులో తనకు పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తమిళ, మలయాళంలో మాత్రం కృతి శెట్టిని పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నాయి. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

కోలీవుడ్, మాలీవుడ్‌లో బిజీ అయిన కృతి శెట్టి.. తాజాగా వైట్ డ్రెస్సులో ఏంజెల్‌లాగా ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Krithi Shetty/Instagram)

Krithi Shetty
Krithi Shetty

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×