BigTV English

Kriti Sanon: పింక్ శారీలో పరమ్ సుందరి.. పెళ్లిళ్ల సీజన్‌లో వెరీ బిజీ

Kriti Sanon Latest Photos: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ లిస్ట్ కాస్త పెద్దగానే ఉంటుంది. అందులో కృతి సనన్ కూడా ఒకరు. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

మోడల్‌గా తన కెరీర్‌లో ప్రారంభించి.. ఎన్నో యాడ్స్‌లో నటించిన కృతి సనన్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసింది టాలీవుడ్. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

మహేశ్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

టాలీవుడ్‌లో డెబ్యూ అయితే చేసింది కానీ కృతికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతి సనన్. అలా అక్కడ తనకు బాగానే పాపులారిటీ లభించింది. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

ప్రస్తుతం బీ టౌన్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో కృతి సనన్ పేరు కూడా ఉంటుంది. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది కృతి. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి తను చాలా బిజీ అయిపోయానంటూ అందంగా ముస్తాబయ్యి ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

పెళ్లిళ్లకు పద్ధతిగా రెడీ అయిన కృతి సనన్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Image Source: Kriti Sanon/Instagram)

Kriti Sanon
Kriti Sanon

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×