Malavika Mohanan Latest Photos: కొందరు హీరోయిన్లు గ్లామర్ షోకే పరిమితమవుతారు. కొందరు హీరోయిన్లు కంటెంట్ ఉన్న పాత్రల్లోనే చేస్తారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఈ రెండు కేటగిరీలను సమానంగా కవర్ చేస్తారు. అందులో మాళవికా మోహనన్ కూడా ఒకరు. (Image Source: Malavika Mohanan/Instagram)
మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ ముందుగా తన మాతృభాషలోనే సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సౌత్ అంతా ఫేమస్ అయిపోయింది. (Image Source: Malavika Mohanan/Instagram)
మామూలుగా ఒక సినిమా లేదా హీరోహీరోయిన్లను భాషతో సంబంధం లేకుండా అభిమానించడం తెలుగు ప్రేక్షకులకు అలవాటు. మాళవికా మోహనన్‌పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో అలాగే అభిమానం మొదలయ్యింది. (Image Source: Malavika Mohanan/Instagram)
ఇప్పటివరకు మాళవికా.. ఒక తెలుగు సినిమాలో కూడా నటించలేదు. త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’లో హీరోయిన్‌గా కనిపించనుంది. (Image Source: Malavika Mohanan/Instagram)
ఇప్పటివరకు సౌత్‌లోని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది మాళవికా మోహనన్. ఇక ఇన్నేళ్ల తర్వాత తనకు ‘ది రాజా సాబ్’తో తెలుగులో డెబ్యూ చేసే అవకాశం లభించింది. (Image Source: Malavika Mohanan/Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే మాళవికా మోహనన్ సోషల్ మీడియా పోస్టులకు అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. (Image Source: Malavika Mohanan/Instagram)
వెకేషన్స్ అయినా, ఫోటోషూట్స్ అయినా తన హాట్ ఫోటోలతో కుర్రాలతో హీట్ పెంచేస్తుంటుంది మాళవికా మోహనన్. (Image Source: Malavika Mohanan/Instagram)
ఇక దీపావళికి సంబంధించిన ట్రెడీషినల్ ఫోటోలను ఇప్పటివరకు షేర్ చేయని మాళవికా మోహనన్.. తాజాగా లెహెంగాలో ఫోటోలు అప్లోడ్ చేసింది. (Image Source: Malavika Mohanan/Instagram)