Malavika Mohanan (Source: Instagram)
హీరోయిన్స్ తరచుగా డిఫరెంట్ ఫోటోషూట్స్‌లో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా మాళవికా మోహనన్ కూడా అదే చేసింది.
Malavika Mohanan (Source: Instagram)
తాజాగా ఫోటోషూట్ కోసం నేచర్ మధ్యలోకి వెళ్లిపోయింది మాళవికా. వాటర్ ఫాల్స్ దగ్గర హాట్ ఫోజులిస్తూ తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది.
Malavika Mohanan (Source: Instagram)
నేచర్ అనేది ఎంత అందంగా ఉంటుందో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇలాంటి ఫోటోషూట్‌లో తనను అందంగా చూపించినందుకు తన టీమ్‌కు థాంక్యూ చెప్పుకుంది.
Malavika Mohanan (Source: Instagram)
ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే మాళవికా మోహనన్ తన తెలుగు డెబ్యూకు సిద్ధమవుతోంది.
Malavika Mohanan (Source: Instagram)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించడానికి సిద్ధమయ్యింది మాళవికా మోహనన్.
Malavika Mohanan (Source: Instagram)
‘రాజా సాబ్’తో పాటు పలు తమిళ ప్రాజెక్ట్స్ కూడా మాళవికా మోహనన్ చేతిలో ఉన్నాయి.
Malavika Mohanan (Source: Instagram)
ఇప్పటికే మాళవికా మోహనన్ బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినా అక్కడ తనకు అంతగా లక్ కలిసి రాలేదు.