Manchu Lakshmi (Source: Instagram)
మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటుంది.
Manchu Lakshmi (Source: Instagram)
తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది మంచు లక్ష్మి.
Manchu Lakshmi (Source: Instagram)
ఇక తన గ్లామర్ షోకు చాలారోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ వైట్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసింది.
Manchu Lakshmi (Source: Instagram)
వైట్ డ్రెస్‌లో డీప్ నెక్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోటోలు అప్లోడ్ చేసింది మంచు లక్ష్మి.
Manchu Lakshmi (Source: Instagram)
సినిమాలకు దూరమయిన మంచు లక్ష్మి.. ప్రస్తుతం సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.