Manchu Lakshmi (Source: Instagram)
మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి ఈమధ్య మోడర్న్ డ్రెస్సుల్లో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది.
Manchu Lakshmi (Source: Instagram)
ఒకప్పుడు ట్రెడీషినల్‌గా ఉండే మంచు లక్ష్మి.. గత కొన్నాళ్లుగా ఎక్కువగా మోడర్న్‌గా కనిపిస్తోంది.
Manchu Lakshmi (Source: Instagram)
తాజాగా ఒక షో కోసం డీప్ నెక్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి.
Manchu Lakshmi (Source: Instagram)
ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు కూడా తెగ హైలెట్ అవుతున్నాయి.
Manchu Lakshmi (Source: Instagram)
మంచు లక్ష్మి మాత్రం తన ఫ్యామిలీ గొడవలపై ఎక్కువగా స్పందించడం లేదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.