BigTV English
Advertisement

Xavier Bartlett: ఎవడు మమ్మీ వీడు….బౌండరీ గేట్ లోనే బాల్ వేసేశాడు

Xavier Bartlett: ఎవడు మమ్మీ వీడు….బౌండరీ గేట్ లోనే బాల్ వేసేశాడు

Xavier Bartlett:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతంగా రాణించాయి. అయితే.. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో… ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు… కొట్టిన బంతిని.. బౌండరీ గేటు దగ్గర పట్టుకున్న పంజాబ్ ప్లేయర్ జేవియర్ బార్క్యులేట్.. తిరిగి బంతిని ఇవ్వడంలో విఫలమయ్యాడు.


Also Read: India vs Bangladesh 2025: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?

జేవియర్ బార్ట్‌లెట్ ( Xavier Bartlett ) చెత్త ఫీల్డింగ్


వెంకటేష్ అయ్యర్ బ్యాటింగుకు రాగానే… చాహల్ వేసిన బంతిని స్వీప్ షార్ట్ ఆడాడు. అయితే బౌండరీ గేటు దగ్గర ఉన్న కొత్త పంజాబ్ ప్లేయర్ జేవియర్ బార్ట్‌లెట్… ఆ బంతిని పట్టుకున్నాడు. అప్పటికే కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. తిరిగి ఆ బంతిని బౌలర్ కు వేసే క్రమంలో… జేవియర్ బార్ట్‌లెట్ ( Xavier Bartlett ) పెద్ద మిస్టేక్ చేశాడు. తన హ్యాండ్ కాస్త… బెండు కావడంతో ఆ బంతి…. బౌండరీ గేట్ తాగింది. దీంతో ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు వచ్చాయి.  దీం తో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్… చాలా సీరియస్ అయ్యారు. అటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా… పంజాబ్ కొత్త ప్లేయర్ జేవియర్ బార్ట్‌లెట్ ను ఉద్దేశించి.. తిట్టడం వీడియోలో కనిపించింది.

కాస్త చూసుకోవాలి కదా అన్నట్లుగా… ఇంగ్లీషులో శ్రేయస్ అయ్యర్ రియాక్ట్ అయ్యారు. చాహల్ మాత్రం… మొహం పైనే.. బండ బూతులు తిట్టినట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజెన్స్… ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అరే గల్లీ క్రికెట్… ఆడుతున్నావా నువ్వు? బంతి నేరుగా వేయలేవా ? జేవియర్ బార్ట్‌లెట్… నిన్ను ఎవర్రా తీసుకున్నది? అంటూ సోషల్ మీడియాలో దారుణంగా క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా… ఆస్ట్రేలియాకు చెందిన జేవియర్ బార్ట్‌లెట్ ను 80 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్  ( Punjab )16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అతి తక్కువ టార్గెట్ ను చేదించే క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు దారుణంగా విఫలమైంది. 15.1 ఓవర్లకే కుప్పకూలింది కేకేఆర్ జట్టు. దీంతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

 

Also Read: Amaravati Cricket Stadium: అమరావతిలో 150 ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… 10 టి20 మ్యాచ్ లు !

Related News

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Big Stories

×