Manushi Chhillar (Source: Instagram)
మాజీ ప్రపంచ సుందరి మానూషి చిల్లర్.. అంత పెద్ద బ్యూటీ పోటీల్లో అవార్డ్ అందుకొని కూడా సినిమాల వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
Manushi Chhillar (Source: Instagram)
మామూలుగా మోడల్స్‌గా కెరీర్ ప్రారంభించిన చాలామంది హీరోయిన్స్ అవ్వాలని కలలు కంటుంటారు. కానీ మానుషి అలా కాదని అనిపిస్తుంది.
Manushi Chhillar (Source: Instagram)
మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత రెండు హిందీ సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది మానూషి.
Manushi Chhillar (Source: Instagram)
తను హీరోయిన్గా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో మానుషి సినిమాలకు దూరమయ్యింది.
Manushi Chhillar (Source: Instagram)
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది మానూషి చిల్లర్.
Manushi Chhillar (Source: Instagram)
మానూషిని తరచుగా వెండితెరపై చూడాలనుకునే తన ఫ్యాన్స్ కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోయింది.