Meenakshi Chaudhary (Source: Instagram)
హీరోయిన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయంటే చాలు.. తనను గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు మేకర్స్. ప్రస్తుతం మీనాక్షి చౌదరీ కూడా అదే స్టేజ్‌లో ఉంది.
Meenakshi Chaudhary (Source: Instagram)
మీనాక్షి చౌదరీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావడమే కాకుండా తను నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను తెగ మెప్పిస్తున్నాయి.
Meenakshi Chaudhary (Source: Instagram)
హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో మీనాక్షికి లక్ అంతగా కలిసి రాలేదు. అందుకే ఎక్కువగా ఫ్లాప్స్ ఎదుర్కుంది.
Meenakshi Chaudhary (Source: Instagram)
ఈమధ్యకాలంలో మీనాక్షి నటించిన సినిమాల్లో కూడా కొన్ని ఫ్లాప్ అయినా.. ప్రేక్షకులు మాత్రం తన హిట్ సినిమాలతోనే గుర్తుపెట్టుకుంటున్నారు.
Meenakshi Chaudhary (Source: Instagram)
అలా తన సినిమాలన్నీ హిట్ అవుతుండడంతో మీనాక్షి ఫుల్ ఖుషీలో ఉంది.
Meenakshi Chaudhary (Source: Instagram)
తాజాగా హ్యాపీ మూడ్‌లో ఉన్నానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను కూడా హ్యాపీ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Meenakshi Chaudhary (Source: Instagram)
ప్రస్తుతం మీనాక్షి చౌదరీ చేతిలో తెలుగుతో పాటు తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
Meenakshi Chaudhary (Source: Instagram)
ఈ ముద్దుగుమ్మకు పెరిగిన డిమాండ్ చూసిన తర్వాత మేకర్స్ కూడా తననే క్యాస్ట్ చేయాలని అనుకుంటున్నారు.