Meenaakshi Chaudhary (Source: Instagram)
హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటే తనది గోల్డెన్ లెగ్ అనేస్తుంటారు. ప్రస్తుతం అలా గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్‌లో మీనాక్షి చౌదరీ ఒకరు.
Meenaakshi Chaudhary (Source: Instagram)
ప్రస్తుతం మీనాక్షి చౌదరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతోంది.
Meenaakshi Chaudhary (Source: Instagram)
యాక్టింగ్‌లో కూడా మీనాక్షికి మంచి మార్కులు పడుతుండడంతో ఇక తన కెరీర్‌కు బ్రేకుల్లేవు అని అనిపిస్తోంది.
Meenaakshi Chaudhary (Source: Instagram)
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే మీనాక్షి చౌదరీ.. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి టెంపరేచర్ పెంచేస్తోంది.
Meenaakshi Chaudhary (Source: Instagram)
‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో మంచి జోష్‌లో ఉంది మీనాక్షి.
Meenaakshi Chaudhary (Source: Instagram)
ప్రస్తుతం మీనాక్షి చౌదరీ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం.