BigTV English

Megha Shetty: మేఘా శెట్టి అదృష్టం ఎక్కడో?

Megha Shetty: గ్లామర్ ఇండస్ట్రీలో అదృష్టం కోసం ప్రయత్నాలు చేస్తోంది కన్నడ బ్యూటీ మేఘా శెట్టి.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

రెండేళ్ల కిందట చిత్ర పరిశమ్రకు వచ్చింది. ప్రస్తుతం కన్నడపై ఫోకస్ చేసి రెండు చిత్రాల్లో నటించింది కూడా.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

రెండు పదులు వయసున్న ఈ బ్యూటీ, తనకున్న పరిచయాలతో టాలీవుడ్ వైపు దృష్టి సారించింది.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

ఎందుకంటే టాలీవుడ్‌లో క్లిక్ అయితే మాంచి లైఫ్ ఉంటుందన్నది ఆమె ఆలోచన.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

కన్నడ బ్యూటీలు టాలీవుడ్‌లో రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

నాలుగైదు దశాబ్దాల కిందట నుంచి అక్కడి బ్యూటీలు తెలుగులో రాణించారు.. రాణిస్తున్నారు కూడా.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

ప్రస్తుతం మాతృ భాష చిత్రాలపై ఫోకస్ చేసింది. ఇక అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఫాలోవర్స్‌ని పెంచుకుంది.

Megha Shetty  (credit/instagram)
Megha Shetty (credit/instagram)

న్యూఇయర్ సందర్భంగా అదిరిపోయేలా ఫోటోషూట్ ఇచ్చింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×