BigTV English

Mehreen Pirzada: పార్టీ మోడ్‌లో మెహ్రీన్.. వారందరినీ మిస్ అవుతానంటూ పోస్ట్

Mehreen Pirzada Latest Photos: చాలావరకు నటీనటులు తమ సోషల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అందులో పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కూడా ఒకరు. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

పంజాబీ అమ్మాయి అయినా బాలీవుడ్‌తో హీరోయిన్‌గా పరిచయమయినా తనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు సినిమాలే. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు మెహ్రీన్‌ను టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా నిలబెట్టాయి. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండని మెహ్రీన్.. సోషల్ మీడియాలోనే ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

తాజాగా పార్టీ మోడ్‌లో ఉన్న మెహ్రీన్.. రెడ్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను సంతోషపెట్టింది. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

హైదరాబాద్‌కు వచ్చే ముందు నాకు స్పెషల్ అనిపించే మనుషులతో డిన్నర్ చేశానంటూ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

మమ్మీని మిస్ అవుతానంటూ ఈ పోస్ట్‌లో స్పెషల్‌గా చెప్పుకొచ్చింది మెహ్రీన్. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

మామూలుగా తన ఫ్యామిలీ ఫోటోలను, వారితో స్పెషల్ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోవడం మెహ్రీన్‌కు అలవాటే. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

ప్రస్తుతం మెహ్రీన్ అప్‌కమింగ్ సినిమాలపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వెండితెరపై తనను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. (Image Source: Mehreen Pirzada/Instagram)

Mehreen Pirzada
Mehreen Pirzada

Related News

Eesha Rebba: ట్రేడిషనల్‌ లుక్‌తో మాయ చేస్తున్న తెలుగమ్మాయి ఈషా

Ashu Reddy: పర్పుల్ సోయగాలతో ఆకట్టుకుంటున్న ఆషు రెడ్డి!

Krithi Shetty: ఏంటీ బేబమ్మ ఈ ఆరాచకం.. చీరలో నడుము ఒంపులతో రెచ్చగొడుతున్న కృతి

Sreemukhi: లంగావోణిలో హోయలు పోతున్న శ్రీముఖి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Anasuya Bhardwaj: అబ్బా.. ఎంత అందంగా ఉన్నావ్ అనూ.. రెండు కళ్ళు చాలడంలేదు!

Rakul preet singh: స్మైలింగ్ థెరపీ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రకుల్ అందాలు!

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

×