Mirnalini Ravi (Source: Instagram)
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి హీరోయిన్స్‌గా మారినవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మృణాళిని రవి ఒకరు.
Mirnalini Ravi (Source: Instagram)
మృణాళిని రవి డెబ్యూ తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి జరిగింది.
Mirnalini Ravi (Source: Instagram)
తమిళంలో ‘సూపర్ డీలక్స్’ సినిమాతో, తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’తో ఒకేసారి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మృణాళిని.
Mirnalini Ravi (Source: Instagram)
తెలుగులో తనకు తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినా కోలీవుడ్ మాత్రం తనకు బాగానే వెల్కమ్ చెప్పింది.
Mirnalini Ravi (Source: Instagram)
మృణాళిని రవి ఆ తర్వాత నటించిన తెలుగు సినిమాలు మాత్రం పెద్దగా హిట్ అవ్వలేదు.
Mirnalini Ravi (Source: Instagram)
తమిళంలో అయితే విక్రమ్, విశాల్ లాంటి హీరోలతో జోడీకట్టి మంచి హిట్లు తన ఖాతాలో వేసుకుంది మృణాళిని.
Mirnalini Ravi (Source: Instagram)
తాజాగా ఆరెంజ్ కలర్ లంగా ఓణీలో దేశీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది మృణాళిని రవి.